Aswani Dutt Comments on Amitabh touching his feet: కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరుగుతున్న సమయంలో అమితాబచ్చన్ సినీ నిర్మాత అశ్వనీదత్ కాళ్ళ మీద పడేందుకు ప్రయత్నించిన ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వెంటనే అశ్వినీ దత్ కూడా అమితాబ్ కాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇదే విషయం మీద సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే అశ్వినీ దత్ స్పందించారు. అయితే తాజాగా మీడియాతో ముచ్చటిస్తున్న నేపథ్యంలో…
Aswani Dutt Comments on Nag Ashwin: ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకి మొదటి ఆట నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కల్కి 2898 ఏడి అనే సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సుమారు 600 కోట్లకు పైగా ఈ సినిమా కోసం వెచ్చించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి హిట్ టాక్ వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా…