Home
Astronomy
Astronomy News
-
Voyager 1: చరిత్ర సృష్టించిన వయోజర్-1 .. నేటితో ‘‘ఒక కాంతి రోజు’’ దూరంలోకి..
Voyager 1: దాదాపు 49 ఏళ్ల క్రితం భూమి నుంచి ప్రయోగించిన వయోజర్-1 అంతరిక్ష నౌక విశ్వంలో మరో మైలురాయిని చేరుకుంది. నేటితో భూమి నుంచి ఒక ‘‘కాంతి రోజు’’ ప్రయాణించిన చరిత్ర సృష్టించింది. నవంబర్ 18న మధ్యాహ్నం 3:46 గంటలకు వాయేజర్-1 ఒక లైట్ డే దూరాన్ని చేరుకుంది. మానవుడి చేత నిర్మితమైన విశ్వంలో అత్యంత దూరం ప్రయాణించిన స్పేస్ క్రాఫ్ట్గా నిలిచింది. దాదాపు 5 దశాబ్దాల క్రితం పంపించిన ఈ అంతరిక్ష నౌక ఇప్పటికీ… -
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
NASA Voyager 1 to Make History: అంతరిక్ష పరిశోధనలో NASAకు చెందిన వాయేజర్ 1 (Voyager 1) మరో చారిత్రాత్మక ఘనత సాధించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం భూమి నుంచి ప్రయాణం ప్రారంభించిన ఈ అంతరిక్ష నౌక సరికొత్త రికార్డు సృష్టించనుంది. భూమి నుంచి ఒక లైట్ డే దూరాన్ని చేరుకోనున్న తొలి మానవ నిర్మిత వస్తువుగా చరిత్రలో నిలవనుంది. NASA వెల్లడించిన వివరాల ప్రకారం, నవంబర్ 18న అమెరికా కాలమానం ప్రకారం… -
Supermoon 2026: జనవరి 3న పెద్దగా కనిపించనున్న చంద్రుడు.. దీనికి కారణం ఇదే..
Supermoon 2026: కొత్త ఏడాది 2026 మొదలైన మూడు రోజులకే అంతరిక్షంలో తొలి అద్భుతం కనిపించబోతోంది. జనవరి 3న ‘‘వోల్ఫ్ మూన్’’గా పిలిచే ‘‘సూపర్ మూన్’’ దర్శనమివ్వబోతోంది. పౌర్ణమి చంద్రుడు సాధారణం కన్నా చాలా ప్రకాశవంతంగా, పెద్దగా కనువిందు చేయనున్నాడు. చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సూపర్ మూన్ ఏర్పడుతుంది. Read Also: AP Liquor Sales: రూ.2,767 కోట్ల అమ్మకాలు.. లిక్కర్ సేల్స్కు ప్రధాన కారణాలు ఇవే! చంద్రుడి కక్ష్య వృత్తాకారంలో కాకుండా దీర్ఘవృత్తాకారంలో… -
Supermoon : ఆకాశంలో అరుదైన అద్భుతం రేపు, ఎల్లుండి
Supermoon : ఆకాశంలో కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపించే ఖగోళ అద్భుతం ఈసారి భారతదేశ ఆకాశాన్నీ ప్రకాశవంతం చేయబోతోంది. రేపు (సోమవారం) , ఎల్లుండి (మంగళవారం) సూపర్ మూన్ (Super Moon) రూపంలో ఆకాశం అందాల పండుగను సాక్షాత్కరించనుంది. ఈ సందర్భంగా చంద్రుడు సాధారణ పౌర్ణమి రోజుల్లో కనిపించే దానికంటే మరింత పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు చంద్రుడు కొన్ని సందర్భాల్లో భూమికి అత్యంత సమీపంగా వస్తాడు. ఆ సమయానికే పౌర్ణమి తారీఖు… -
Lunar Eclipse: రేపే సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్ లో కనిపిస్తుందా?
Lunar Eclipse: చంద్రగ్రహణం అంటే మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివే ఉంటాము. భూమి, సూర్యుడు, చంద్రుడు మూడు ఒకే సరళరేఖలోకి వచ్చిన సమయంలో ఏర్పడే ఒక ఖగోళ సంఘటన. ఇక చంద్రగ్రహణం విషయానికి వస్తే.. భూమి సూర్యుని కాంతిని చంద్రుడిపైకి వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా ఇది ఏర్పడుతుంది. చంద్రుని కక్ష్య, భూమి నీడ పడే విధానం ఆధారంగా ఇది సంపూర్ణ చంద్రగ్రహణం లేదా అర్ధ చంద్రగ్రహణంగా ఏర్పడుతుంది. Read Also: Uttam Kumar Reddy :… -
Earth: గురుడి కక్ష్యలో మార్పు ఉండుంటే భూమిపై లైఫ్ మరింత బాగుండేది.. తాజా పరిశోధనలో వెల్లడి.
Earth would have been more habitable if Jupiter's orbit had changed: సౌరకుటుంబం చాలా విలక్షణమైంది. ఇతర నక్షత్రాలతో పోల్చినప్పుడు సౌరకుటుంబం మాత్రమే భూమిలాంటి నివాసయోగ్యంగా ఉండే గ్రహాన్ని కలిగి ఉంది. మన సౌరవ్యవస్థ నుంచి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరం పరిశోధనలు జరిపినా.. భూమిలాంటి నివాసయోగ్యంగా ఉన్న గ్రహం కనిపించలేదు. ఎక్సో ప్లానెట్స్ కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే కొన్ని నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలను పరిశీలించినప్పటికీ.. ఇవి…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!