Astronomers Discovers 2 Super-Earths: అనంత విశ్వంలో భూమిలాంటి గ్రహాలను కనుక్కునేందుకు అనేక ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. భూమి లాగే నివాసయోగ్యానికి అనుకూలంగా ఉండే గ్రహాలు, భూమి లాగే హాబిటేబుల్ జోన్ లో ఉండే గ్రహాలను గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని ఎక్సో ప్లానెట్స్ ను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిని పోలిన భారీ భూ గ్రహాలను(సూపర్ ఎర్త్) గుర్తించారు. అయితే అవి పూర్తిగా మానవ ఆవాసానికి అనుకూలంగా లేవు. అక్కడ జీవం ఉందా..?…