బాలీవుడ్ స్టార్స్ కి బాక్సాఫీస్ తరువాత అంతగా ఇష్టమైన మరో విశేషం… కార్స్! దాదాపుగా హీరోలు, హీరోయిన్స్ అందరూ కోట్లు ఖర్చు చేసి పుష్పక విమానాల్లాంటి ఫారిన్ కార్స్ ని కొనుగోలు చేస్తుంటారు. రణవీర్ సింగ్ ఇందుకు మినహాయింపేం కాదు. జూలై 6న తన బర్త్ డే సందర్భంగా మన ‘బాజీరావ్’ ఓ జబర్ధస్త్ కార్ కొనేశాడు. అయితే, తాజా వాహనం ఆయనకు మొదటిదేం కాదు. మరికొన్ని కళ్లు చెదిరే లగ్జరీ కార్స్ లో న్యూ ఫోర్…