రోజురోజుకూ సమాజంలో ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. చిన్నా పెద్ద, వావివరుస లేకుండా మగాళ్లు.. కామాంధులుగా మారుతున్నారు. తాజాగా ఒక బాలికపై ముగ్గురు అన్నదమ్ములు సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బార్మర్ జిల్లాలో లో ఒక వ్యక్తి పోస్ట్ మాస్టర్ గా పనిచేస్తున్నాడు. అతడికి గతకొన్నిరోజుల క్రితం ఒక బాలికతో పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయంతో అతడు.. అతని ఇంట్లో జరిగే ఫంక్షన్ కి బాలికను ఆహ్వానించాడు. ఆమె రానంటున్న…
ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేయకపోతే ఇల్లు గడవని పరిస్థితి. పట్నంలో ఉంటూ ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతే పిల్లలను చూసుకునేవారు ఉండరు. ఇక దీంతోనే పట్నాలలో బేబీ కేర్ సెంటర్లు ఎక్కువైపోయాయి. పిల్లలను సెంటర్ లో వదిలి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తుంటారు. ఇంకొంతమంది ఇంట్లోనే కేర్ టేకర్ ని నియమించుకుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఎదుటివారి పిల్లలను కేర్ టేకర్స్ చూసుకుంటారు అనుకోవడం మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే చాలా సార్లు పిల్లలపై కేర్ టేకర్స్…
కర్నూల్ జిల్లాలో ఒక చర్చి ఫాదర్ వికృత చేష్టలు బయటపడ్డాయి. ప్రార్థనల పేరుతో ఆ ఫాదర్ చేసిన పాడుపని ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇద్దరు బాలికలను చర్చికి పిలిచి వారితో నీచమైన పనిచేయించాడు. చర్చికి పిలిచి వారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. చాగలమర్రి మండలంలో ప్రసన్న కుమార్ ఆ గ్రామంలోని ఒక చర్చికి పాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రార్థనలతో రోగాలను నయం చేస్తానని ప్రజలను నమ్మించడంతో గ్రామస్తులందరూ…