పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టిన ఘటనలో ఇప్పటివరకు 8 మృతి చెందారు. అందులో ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. చనిపోయిన వారిలో ఐదుగురు ప్రయాణికులు, ముగ్గురు రైల్వే సిబ్బంది ఉన్నారు. గూడ్స్ రేక్‌లోని లోకోమోటివ్ పైలట్, అసిస్టెంట్ లోకోమోటివ్ పైలట్, ఎక్స్‌ప్రెస్ రైలులోని గార్డు మరణించారు.
చలో, భీష్మ చిత్రాలతో రెండు బ్యాక్-టు-బ్యాక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు యువ దర్శకుడు వెంకి కుడుముల. భీష్మ తరువాత తన తదుపరి ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంతకుముందు ఈ డైరెక్టర్ రామ్ చరణ్, మహేష్ బాబులతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఈసారి స్టార్ హీరోతో పని చేయాలని భావిస్తున్నాడట వెంకీ. ప్రస్తుతం అతను ఒక హీరోని కనుగొనటానికి…