WHO: ప్రపంచంలో అత్యంత సాధారణ కృత్రిమ తీపి పదార్థం క్యాన్సర్ కి కారకంగా ప్రకటించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిద్ధం అవుతోంది. కోకా-కోలా డైట్ సోడాల నుండి మార్స్ ఎక్స్‌ట్రా చూయింగ్ గమ్ తో పాటు కొన్ని స్నాప్‌పుల్ డ్రింక్స్ వరకు ఉపయోగించే అస్పర్టమే అనే పదార్థం క్యాన్సర్ కి కారణం అవుతోందని మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC)చే జూలైలో జాబితా చేయబడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) క్యాన్సర్ పరిశోధన విభాగం…