రెబెల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమాతో పాటు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన హరి హర వీరమల్లు వంటి ప్రెస్టీజియస్ మూవీస్ లో నటిస్తోంది అందాల భామ క్యూట్ హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ నేపథ్యంలో ఆమె ఆస్క్ నిధి పేరుతో ఛాట్ నిర్వహించింది. నిధి పర్సనల్ విషయాలతో పాటు అలాగే కెరీర్ కు సంబంధించి నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మూవీ లవర్స్, అభిమానులు నిధి అగర్వాల్ కు పలు…