ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్ అదానీ ఆనందాన్ని ఒక్కరోజుకే పరిమితం చేశారు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. 24 గంటల వ్యవధిలోనే అదానీని వెనక్కి నెట్టి.. మళ్లీ టాప్‌స్టాట్‌లోకి దూసుకొచ్చారు.. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో ఏషియాలోనే నంబర్ ధనవంతుడిగా గౌతమ్ అదానీ అవతరించిన విషయం తెలిసిందే.. కాగా, 24 గంటలు తిరిగేసరికి ముకేష్ అంబానీ.. మళ్లీ నంబర్ వన్‌గా పేర్కొంది బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్.. దీని ఒకేరోజులో వారి సంపదలో తేడా రావడమే కారణం..…