Mukesh Ambani: మళ్లీ అంబానీయే నంబర్ వన్.. అదానీ ఒక్కరోజుకే పరిమితం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏషియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించిన గౌతమ్ అదానీ ఆనందాన్ని ఒక్కరోజుకే పరిమితం చేశారు.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ.. 24 గంటల వ్యవధిలోనే అదానీని వెనక్కి నెట్టి.. మళ్లీ టాప్‌స్టాట్‌లోకి దూసుకొచ్చారు.. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో ఏషియాలోనే నంబర్ ధనవంతుడిగా గౌతమ్ అదానీ అవతరించిన విషయం తెలిసిందే.. కాగా, 24 గంటలు తిరిగేసరికి ముకేష్ అంబానీ.. మళ్లీ నంబర్ వన్‌గా పేర్కొంది బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్.. దీని ఒకేరోజులో వారి సంపదలో తేడా రావడమే కారణం.. ఇక, అదానీ ఏషియా నంబర్ 2కి పరిమితం కాగా, ప్రపంచ ధనవంతుల్లో 11వ స్పాట్‌కు పడిపోయారు.
Read Also: KCR: వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసీఆర్ నాలుక కోస్తే కోటి రూపాయలు…!
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
- IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
- Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
కాగా, ఇవాళ బ్లూంబర్గ్ ఇండెక్స్ జాబితాలో రిలయన్స్ సంస్థల చీఫ్ ముకేష్ అంబానీ సంపద 89.2 బిలియన్ డాలర్లకు పైగా చేరింది.. నిన్న ఇది 87.9 బిలియన్ డాలర్లుకు పరిమితం అయిన విషయం తెలిసిందే.. మరోవైపు గౌతమ్ అదానీ సంపద తాజా జాబితా ప్రకారం 86.3 బిలియన్ డాలర్లుగా ఉండగా.. నిన్న 88.5 బిలియన్లుగా ఉంది.. అయితే, 24 గంటల వ్యవధిలో అంబానీ సంపద 1.33 బిలియన్ డాలర్లు పెరిగితే.. అదానీ సంపద మాత్రం ఏకంగా 2.16 బిలియన్ డాలర్లు తరిగిపోయింది.. దీంతో మళ్లీ లీడ్‌లోకి వచ్చిన ముకేష్ అంబానీ.. ఏషియా నంబర్ వన్ స్పాట్‌కు చేరడమే కాక.. ప్రపంచం కుబేరుల జాబితాలో టాప్ 10లో చోటు దక్కించుకుని.. 10వ స్థానంలో నిలిచారు.
తాజావార్తలు
-
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తర భారత్‌లో భూకంపం.. ప్రకంపనలు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా?
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!