Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రపంచలోని ప్రముఖ దేశాల్లో జరుగుతోంది. ఈ మూవీ తర్వాత మహేశ్ బాబు ఎవరితో చేస్తారనే ప్రచారం అప్పుడే మొదలైంది. ఎలాగూ ఈ సినిమా తర్వాత మహేశ్ బాబు రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుంది కదా. అందుకే ముందే మహేశ్ బాబును బుక్ చేసుకుంటున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. ఇప్పటికే మైత్రీ మూవీ…
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2తో పాటు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాల రిలీజ్ సందర్భంగా మన తెలుగు సినీ నిర్మాతల రెండు నాలుకల ధోరణి బయటపడింది. నిజానికి సినిమా థియేటర్లకు ఎవరూ రావడం లేదు, సినీ పరిశ్రమ ఇలా అయితే ఇబ్బంది పడుతుంది, థియేటర్లు మూతపడతాయంటూ బాధపడిన నిర్మాతలే ఇప్పుడు ఈ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వార్ * సినిమాని నాగవంశీ రిలీజ్ చేస్తుంటే, కూలీ సినిమాని ఏషియన్ సునీల్, సురేష్…
స్టారో హీరోలందరూ ఒక్క్కొకరుగా థియేటర్స్ బిజినెస్ లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ బాబు కొండాపూర్ లో ఏషియన్ సునీల్ తో కలిసి AMB మాల్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ఆడియన్స్ బెస్ట్ స్క్రీనింగ్ ఫెసిలిటి అందిస్తున్నారు. ఈ థియేటర్స్ కు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మరొక టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమీర్ పేట్ లోని ఏషియన్ సత్యంసినిమాస్ లో బాగస్వామ్యులుగా ఉన్నారు. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాలకు ప్రీమియర్…
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మోస్ట్ వెయిటెడ్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ కోసం డా నిర్మాతలకు రంగంలోకి దిగారు. నాగవంశీ, సురేష్ బాబు లాంటి వారు పోటీ పడ్డారు. చివరకు ఏషియన్ అధినేత సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు సంయుక్తంగా స్థాపించిన ఏషియన్…
Asian Sunil : టాలీవుడ్ లో కొన్ని రోజులుగా థియేటర్ల సమస్య నడుస్తోంది. అలాగే పవన్ కల్యాన్ సినిమా హరిహర వీరమల్లు సినిమాను ఆ నలుగురు అడ్డుకుంటున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ నలుగురు ఎవరనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే దిల్ రాజు, అల్లు అరవింద్ ప్రెస్ మీట్లు పెట్టి ఆ నలుగురిలో తాము లేము అని క్లారిటీ ఇచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ కే తమ సంపూర్ణ మద్దతు పలికారు.…
Asian Suniel intresting comments on akhil agent movie: అక్కినేని మూడో తరం హీరో అయిన అఖిల్ చివరిగా ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను రూపొందించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర తెరకెక్కించిన ఈ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. మమ్ముట్టి లాంటి సీనియర్ స్టార్ హీరో…