Google Search: ఈరోజుల్లో ఏం అవసరం ఉన్నా గూగుల్‌లో వెతికితే పని సులభంగా అయిపోతోంది. దీంతో అందరూ గూగుల్‌పై తెగ ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ ఏషియన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాప్-5లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాప్-3లో ఉన్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్‌లు కత్రినా కైఫ్ నాలుగో స్థానంలో, ఆలియా భట్ ఐదో స్థానంలో నిలిచారు. నాలుగు పదుల వయసుకు…