South Korea Protests: దక్షిణ కొరియాలో చైనాకు వ్యతిరేకంగా యువత వీధుల్లో వచ్చి నిరసనలు తెలిపారు. ఆసియా పసిఫిక్ ఆర్థిక (APEC) శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1 వరకు దక్షిణ కొరియాలో జరగనుంది. ఈ సమావేశంలో అమెరికా, చైనా, రష్యా, జపాన్, కెనడా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా నాయకులు పాల్గొంటారు. ఈక్రమంలో శిఖరాగ్ర సమావేశానికి ముందు రాజధాని సియోల్‌లో చైనా, జి జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. “చైనా అవుట్,” “కమ్యూనిస్టులు…