Live-In Relationships: సహజీవనం.. నలుగురి ప్రాణాలు తీసింది. రెండు వేర్వేలు ఘటనల్లో రెండు జంటలు తమ ప్రాణాలు తీసుకున్నారు. వారి బలవన్మరణాలకు అసలు కారణం ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన విషయాలలోకి వెళితే.. ఆమెకు 29.. అతనికి 21.. అమ్మాయిది ఉత్తరప్రదేశ్.. అబ్బాయిది రాజస్థాన్.. ఇద్దరూ ప్రేమించుకున్నారు. నాలుగు నెలల క్రితం అసియా, పవన్ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లో కాపురం…