జూనియర్ ఎన్టీఆర్ మరియు మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన శక్తి సినిమా గురించి అందరికి తెలిసిందే. ఎన్టీఆర్ తన సినీ కెరీర్ అత్యంత భారీ డిజాస్టర్ గా నిలిచింది శక్తి సినిమా.ఈ సినిమాతో నిర్మాత అశ్వనీదత్ దాదాపు 32 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చిందని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.శక్తి సినిమా దర్శకుడు మెహర్ రమేష్ ఇమేజ్ ను కూడా ఎంతగానో డ్యామేజ్ చేసింది. ఈ సినిమా కథ మరియు కథనంలో జరిగిన పొరపాట్లు…