కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత పెరగడమే కాకున్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బారిన పడిన వారు ఆసుపత్రులలో పడకలు లేకపోవడం, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. కరోనావైరస్ సంబంధిత సహాయ నిధి కోసం రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు మరియు అన్ని వర్గాల ప్రజలు తమిళనాడు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. వైరస్‌తో పోరాడుతున్న వారి…