Devdatta Nage Playing Kamsaraju Role In Ashok Galla Second Movie First Look Released:’హీరో’ సినిమాతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండో సినిమా ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. #Ashok Galla2 పేరుతో సంభోదిస్తున్న ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్…
జయదేవ్ గల్లా కొడుకు, సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అశోక్ గల్లా. మొదటి సినిమా ‘హీరో’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్ గల్లాకి ఘట్టమనేని అభిమానుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. హీరోతో తన డాన్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్న అశోక్ గల్లా, సెకండ్ మూవీతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది.…
‘హీరో’ సినిమాతో ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘అశోక్ గల్లా’. మొదటి సినిమాతోనే కుర్రాడు బాగున్నాడు, చాలా యాక్టివ్ గా ఉన్నాడు అనే పేరు తెచ్చుకున్న అశోక్ గల్లా కొత్త సినిమా లాంచ్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా సినిమాలని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ తో, శ్రీలలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో అశోక్ గల్లా నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యింది. ప్రశాంత్ కథని అరుణ్ జంద్యాల డైరెక్ట్…