Home
Ashish
Ashish News
-
Dil Raju: తెలంగాణ నేపథ్యంలో ఆశిష్ రెడ్డి కొత్త సినిమా ‘దేత్తడి’
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ్ముడి కొడుకు , యువ నటుడు ఆశిష్ రెడ్డి తన తాజా చిత్రం ‘దేత్తడి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఆదిత్య రావు గంగసాని రూపొందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ థీమ్‌తో రూపొందుతున్న ఈ సినిమా మాస్ అప్పీల్‌తో కల్చరల్ డ్రామాగా తెరకెక్కనుంది. ఆశిష్ పుట్టిన రోజు సంధర్భంగా ఈ సినిమా ఫస్ట్… -
Love Me Trailer: హీరో దెయ్యాన్ని ప్రేమిస్తే? ఆసక్తికరంగా లవ్ మీ ట్రైలర్
Ashish Love Me Trailer Released: యంగ్ హీరో ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోయిన్గా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించిన ఈ సినిమాకి ‘ఇఫ్ యు డేర్’ అనేది టాగ్ లైన్. ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. గురువారం నాడు ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్… -
Love Me: దిల్ రాజు వారసుడు మంచి డేట్ నే పట్టాడు..
Love Me: టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉప శీర్షిక. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి టీజర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. -
Love Me Teaser: పక్కన బేబీని పెట్టుకొని దెయ్యంతో రొమాన్స్ అంటావేంటి భయ్యా ..
Love Me Teaser: దిల్ రాజు నట వారసుడు ఆశిష్ ఈ మధ్యనే ఒక ఇంటివాడు అయిన విషయం తెల్సిందే. రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఆశిష్.. హీరోగా మంచి హిట్ కొట్టడానికి ఎంతగానో కష్టపడుతున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆశిష్ హీరోగా నటిస్తున్న చిత్రం లవ్ మీ.. ఇఫ్ యు డేర్ అనే ట్యాగ్ లైన్ కూడా యాడ్ చేయడంతో.. టైటిల్ రివీల్ చేసినప్పుడే ఆసక్తి కలిగింది. -
Ashish : ఆశిష్ పెళ్లి పిలుపులు.. ఎన్టీఆర్ కు ఆహ్వానం..
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది.. దిల్ రాజ్ తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. రౌడీ బాయ్స్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు.. ఆశిష్ రౌడీ బాయ్స్ అనే సినిమా తో తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయ్యాడు.. ప్రస్తుతం తన రెండో సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈలోపే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నారు.. గత ఏడాది నవంబర్ లో… -
Ashish New Movie : గ్రాండ్ గా లాంచ్ అయిన ఆశిష్ మూడో సినిమా..ఈ సారి స్టార్ టెక్నీకల్ టీం ను సెట్ చేసిన దిల్ రాజు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి నిర్మాతగా అద్భుతంగా సక్సెస్ అయ్యారు. దిల్ రాజు సక్సెస్ లో తన సోదరుడు నిర్మాత శిరీష్ కూడా ఒక భాగమని చెప్పాలి. వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఇదిలా ఉంటే నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే.ఆశిష్ హీరో గా నటించిన మొదటి సినిమా రౌడీ బాయ్స్ తో పర్వాలేదనిపించుకున్నాడు.. ఈ సినిమా… -
Selfish: బర్త్ డేన ‘దిల్ ఖుష్…’ అంటున్న ఆశిష్!
'రౌడీ బాయ్స్'తో హీరోగా పరిచయం అయిన శిరీష్ తనయుడు ఆశిష్ ఇప్పుడు 'సెల్ఫిష్' మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ లిరికల్ వీడియో మే 1న ఆశిష్ బర్త్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. -
Selfish Movie Launch : ధనుష్ అతిథిగా సినిమా ప్రారంభోత్సవం
18 ఏళ్ల క్రితం ‘ఆర్య’తో దర్శకుడు సుకుమార్‌ను లాంచ్ చేశాడు అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వీరిద్దరూ కలిసి పని చేయలేదు. ఇప్పుడు 18 సంవత్సరాల తర్వాత దిల్ రాజు ఓ సినిమా కోసం చేతులు కలుపుతున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ ప్రధాన పాత్రలో రూపొందనున్న ఈ చిత్రానికి “సెల్ఫిష్” అనే టైటిల్ పెట్టారు. ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అధికారికంగా ప్రారంభమైంది. Read Also… -
సుకుమార్ రైటింగ్స్ తో కలసి ఆశిష్ హీరోగా ‘సెల్ఫిష్’: దిల్ రాజు
హీరోగా ఆశిష్‌కు ‘రౌడీబాయ్స్’ సినిమాతో శుభారంభం దక్కడం ఆనందంగా ఉందంటున్నారు నిర్మాత దిల్ రాజు. యాక్టింగ్ తో పాటు డ్యాన్స్ లో చక్కటి పరిణతి కనబరచిన ఆశిష్ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో కూడా అందర్ని ఆకట్టుకున్నాడని చెబుతుంతే చాలా సంతోషంగా ఉంది అంటున్నారు దిల్‌రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి ఆయన నిర్మించిన తాజా చిత్రం రౌడీబాయ్స్. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ ఇందులో జంటగా నటించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా ఈ… -
ప్రొడక్షన్ కన్నా యాక్టింగే బెటర్… ‘రౌడీ బాయ్’కి రామ్ చరణ్ సలహా
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం “రౌడీ బాయ్స్”. హర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి నిన్న మ్యూజికల్ నైట్ అంటూ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ మాట్లాడుతూ ట్రైలర్ చూశానని, ఆశిష్ మొదటి సినిమాలోనే బాగా నటించాడని…
తాజావార్తలు
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
-
Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
-
PMAY Houses: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్రం గుడ్‌న్యూస్.. 5 లక్షల ఇళ్లు కేటాయింపు.!
-
The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న ‘ఏష నాగుల’ సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
-
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?