మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీలలో దృశ్యం ఒకటి. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరోయిన్ మీనా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు వచ్చిన రెండు భాగాలు సూపర్ హిట్ అయిన అవ్వగా, ఈ రెండు చిత్రాలు తెలుగుతో పాటు హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించగా.. హిందీలో అజయ్ దేవగన్, శ్రియ జంటగా నటించారు. మలయాళంతో పాటు తెలుగు, హిందీలో ఈ…