A.S Ravi Kumar:సీనియర్ డైరెక్టర్ AS రవికుమార్ పేరు గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న విషయం తెల్సిందే, దాదాపు పదేళ్ల తరువాత తిరగబడరాసామీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజ్ తరుణ్, మన్నార్ చోప్రా జంటగా నటించిన ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
హీరోగానూ, స్టార్ కమెడియన్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘యజ్ఞం’, ‘పిల్లా… నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సప్తగిరి ఓ సినిమా చేయబోతున్నాడు. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఎ. ఎస్. రిగ్వేద చౌదరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి మాట్లాడుతూ “వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న…