Australian Open 2024 Winner is Aryna Sabalenka: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా బెలారస్ భామ అరినా సబలెంక నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో రెండోసీడ్ సబలెంకా 6-3, 6-2తో చైనాకు చెందిన 12వ సీడ్ కిన్వెన్ జెంగ్‌పై విజయం సాధించింది. గంట 16 నిమిషాల్లో టైటిల్ పోరును బెలారస్ భామ ముగించింది. గతేడాది ఫైనల్లో ఎలెనా ర�