Home
Aryan Gowra
Aryan Gowra News
-
‘O Saathiya’: అంచనాలు పెంచుతున్న మెలోడీ సాంగ్!
'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన సినిమా 'ఓ సాథియా'. ఈ మూవీలోని మెలోడీ గీతం ఒకటి విడుదలైంది. అనంత శ్రీరామ్ రాసిన ఈ పాటకు విన్ను స్వరాలు అందించారు. -
‘O Saathiya’: విడుదల సన్నాహాల్లో ఆర్యాన్ గౌర ‘ఓ సాథియా’
'జీ జాంబి' ఫేమ్ ఆర్యన్ గౌర నటించిన రెండో సినిమా 'ఓ సాథియా'. ఈ ప్రేమకథా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా దీనిని నిర్మిస్తున్నారు. -
Aryan Gowra: ఆకట్టుకుంటోన్న ‘ఓ సాథియా’ టైటిల్ సాంగ్
ఆర్యన్ గౌర, మిస్టీ చక్రవర్తి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'ఓ సాథియా'. ఈ చిత్రాన్ని దివ్య భావన దర్శకత్వంలో చందన కట్టా నిర్మించారు. విన్ను స్వర రచన చేసిన ఈ మూవీ టైటిల్ సాంగ్ కు విశేష ఆదరణ లభిస్తోంది. -
Aryan Gowra: ‘ఓ సాథియా’ అంటున్న ‘జీ జాంబీ’ హీరో!
ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటిస్తున్న సినిమా 'ఓ సాథియా'. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ సెకండ్ పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. -
O Saathiya: అందమైన ప్రేమ కావ్యం ‘ఓ సాథియా ‘
O Saathiya: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన చిన్నదానా నీకోసం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ మిస్తీ చక్రవర్తి. ఈ సినిమా అమ్మడికి హిట్ ను అయితే అందించలేకపోయింది కానీ, టాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం దగ్గర అయ్యేలా చేసింది. చాలా గ్యాప్ తరువాత మిస్తీ నటిస్తున్న చిత్రం ఓ సాథియా.
తాజావార్తలు
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
Rahman : ‘రామాయణ’ కోసం 12 బడా సినిమాలకు ‘నో’ చెప్పిన ఏఆర్ రెహమాన్
-
Bisleri on FSSAI Action: వాటర్ వివాదంపై బిస్లరీ వివరణ.. FSSAI చర్యలపై కీలక ప్రకటన!
-
Record: సుకుమార్ క్యాంప్‌లో కిరణ్ అబ్బవరం.. పోస్టర్ మిస్టరీ?
-
Tom Latham: మా అంచనాలు తప్పాయి.. ఒత్తిడిలోనూ ఆ ఇద్దరు అద్భుతంగా పోరాడారు!
ట్రెండింగ్
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్‌పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్‌పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు