Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. కేజ్రీవాల్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ ద్వారా పలు ప్రశ్నలు సంధించారు.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు తిరిగి తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మే 10న సుప్రీంకోర్టు 21 రోజుల బెయిల్ మంజూరు చేసింది.
Fans sloganeering against CM Arvind Kejriwal Arrest in DC vs RR Match: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌లో కొందరు ఫాన్స్ రాజకీయ నినాదాలు చేశారు. స్టేడియంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ.. ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ‘జైల్ కా జవాబ్ వోట్ సే’ (కేజ్రీవాల్‌ను జైలుకు పంపించినందుకు…
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి జైలు నుంచి ప్రజలకు సందేశం పంపారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మంగళవారం (ఏప్రిల్ 16) అన్నారు. 'నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాను' అని ఆయన అన్నారు.
CM Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన తొలి రాత్రి తీహార్ జైలులో గడిపారు. సీఎం కేజ్రీవాల్‌కు తీహార్‌లో అండర్ ట్రయల్ ఖైదీ నంబర్ 670 ఇచ్చారు. సోమవారం రాత్రి జైలులో ఇంటి నుంచి తెచ్చిన ఆహారం ఇచ్చారు.
Aravind Kejriwal : ఢిల్లీ వాటర్ బోర్డుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కావడం లేదు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఆగడం లేదు. ఢిల్లీలోని ఆరోపించిన మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు నుండి శనివారం నాడు ఆయనకు ఉపశమనం లభించింది.