Home
Artificial Intelligence
Artificial Intelligence News
-
AI Artificial Anchor: ఏఐ మరో సంచలనం.. వార్తలు చదువుతోన్న కృత్రిమ మహిళా
కృత్రిమ మేధస్సు రోజురోజుకూ చాలా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం అన్ని రంగాల్లో దాన్ని అభివద్ధి చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ చీరకట్టుతో టీవీ స్క్రీన్ మీద కనిపిస్తూ చక్కగా వార్తలు చదువుతున్న యాంకర్ నిజంగా మనిషి కాదు.. కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తో తయారు చేసిన బొమ్మ అని తెలిసి జనం ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహిళా యాంకర్ ను తలపించేలా స్పీడ్ గా న్యూస్ చదివిన లీసా తీరు ఒడిశా ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒడిశాలో… -
AI Research: త్వరలో మృతదేహాన్ని కూడా బతికించొచ్చు
AI Research: ప్రపంచంలో ఎక్కువ కాలం జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వారి కోరికను నిజం చేయాలనే నిరీక్షణను బలోపేతం చేయడానికి సైన్స్, టెక్నాలజీ నిరంతరం కృషి చేస్తున్నాయి. -
Virtual Girlfriend: భార్యని వదిలేసి మరీ.. ఏఐ గర్ల్ఫ్రెండ్కు దగ్గరైన వ్యక్తి
తాజాగా తాను ఒక ఏఐ గర్ల్ఫ్రెండ్తో రిలేషన్షిప్లో ఉన్నట్లు ఓ అమెరికన్ ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్కి చెందిన స్కాట్ అనే వ్యక్తి.. తాను వర్చువల్ గర్ల్ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నానని వెల్లడించాడు. దీనివల్ల తన మ్యారేజ్ సేవ్ అయిందని అతడు చెప్పాడు. -
AI: తీవ్ర ప్రమాదంలో మానవుడు.. 5-10 ఏళ్లలో ఏఐ మానవాళిని నాశనం చేయగలదు
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూనే ప్రస్తుతం టెక్ ప్రపంచం తిరుగుతోంది. గూగుల్ తో సహా పలు కంపెనీలు ఏఐని అభివృద్ధి చేస్తున్నాయి. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంేట దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో..లోపాలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయని చాలా మంది అగ్రశ్రేణి టెక్ సీఈఓలు నమ్ముతున్నారు. -
US Layoffs : మేలో అమెరికాలో 80 వేలకు పైగా పోస్ట్లు ఊస్ట్… 3900 ఉద్యోగాలకు ఎసరుపెట్టిన AI
US Layoffs : డిఫాల్టర్గా ఉండకుండా అమెరికా తనను తాను రక్షించుకుని ఉండవచ్చు, కానీ అమెరికన్ కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయే ప్రక్రియ ఆగలేదు. -
US Army : అమెరికాలో విషాదం.. యజమానిపై తిరగబడిన డ్రోన్
US Army : మీరు రజనీకాంత్ రోబో సినిమా చూసి ఉంటారు. చిట్టి అనే రోబో దాని యజమానికి వ్యతిరేకంగా మారి, ప్రతిదీ నియంత్రించడం ప్రారంభిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో కూడా మెషీన్లను 'తిరుగుబాటు'గా చూపిస్తారు. నిజజీవితంలో కూడా ఇలా జరిగితే.. అవును అమెరికా సైన్యం ముందు అలాంటి ఆశ్చర్యకరమైన కేసు ఒకటి తెరపైకి వచ్చింది. -
AI Technology: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మనుషులు ప్రాణాలు తీస్తుంది.. గూగుల్ మాజీ సీఈఓ హెచ్చరిక..
AI Technology: ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) పేరు మార్మోగుతోంది. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే AI టెక్నాలజీ నుంచి మానవాళికి ముప్పు పొంచి ఉందని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్ హెచ్చరించారు. -
KTR: మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం
రాష్ట్ర మంత్రి కేటీఆర్కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం లభించింది. దుబాయ్లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పంపించారు. -
ChatGPT: ఇటలీలో చాట్జీపీటీపై తాత్కాలిక నిషేధం
ప్రస్తుతం టెక్ వర్గాల్లో చాట్జీపీటీ ఒక సంచలనంగా మారింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. దీని వాడకంలోని నైతికతపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కాపీరైట్ హక్కుల ఉల్లంఘనలను నిపుణులు తెరపైకి తెస్తున్నారు. -
AI Software New Version: AI సాఫ్ట్వేర్ కొత్త వెర్షన్. రీసెంట్గా రిలీజ్ చేసిన ఓపెన్ ఏఐ
AI Software New Version: కృత్రిమ మేధతో పనిచేసే చాట్ జీపీటీ కొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అప్డేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సాఫ్ట్వేర్ని ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల రిలీజ్ చేసింది. జీపీటీ-4గా పేర్కొనే ఈ ప్రొడక్ట్.. క్లిష్టమైన సమస్యలను కూడా.. గతంలో కన్నా ఎక్కువ ఖచ్చితత్వంతో పరిష్కరించగలదని పేర్కొంది. సమస్యల పరిష్కార సామర్థ్యాలు మరియు జనరల్ నాలెడ్జ్ దీనికి విస్తృతంగా ఉన్నాయని పేర్కొంది. శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేసే ఓపెన్ ఏఐ సంస్థ ఈ మేరకు ఒక…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
-
OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
-
Ajit Doval: అజిత్ దోవల్కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
-
Pakistan Minister: తాజ్ మహల్, నిజాముద్దీన్ దర్గాకు వెళ్లాలనుకున్న పాక్ మంత్రి.. ‘నో’ చెప్పిన భారత్..
-
Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!