గూగుల్ కంటే ముందు ఓపెన్ఏఐ చాట్‌జిపిటిని ప్రారంభించినప్పుడు తనకు ఎలా అనిపించిందో సుందర్ పిచాయ్ వెల్లడించారు. గూగుల్ కంటే ముందే ఓపెన్ఏఐ చాట్‌జిపిటిని ప్రారంభించడం పట్ల మీ స్పందన గురించి సేల్స్‌ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్ అడగగా.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. అందరు ఊహించినదాని కంటే భిన్నంగా, ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. ఓపెన్‌ఎఐ 2022 చివరలో చాట్‌జీపీటీని విడుదల చేసినప్పుడు, సుందర్ పిచాయ్ కి అది ఒక ‘కోడ్ రెడ్’గా మారిందన్నారు. Also Read:Zepto…