వయసు పెరిగే కొద్దీ కీళ్లు, ఎముకల నొప్పుల సమస్యలు అధికమవుతాయి. 50 ఏళ్లలోపు వ్యక్తులలో కూడా ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది. ఈ సమస్య కారణంగా.. నడవడం, సాధారణ పనులు చేయడం కష్టమవుతుంది. కీళ్ల నొప్పులు.. పురుషులు, మహిళలు ఇద్దరికీ వస్తాయి. మహిళలకు గర్భధారణ, రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల కారణంగా మహిళలకు కీళ్ల నొప్పుల సమస్య వచ్చే అవకాశ ఉందని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
అదృష్టం ఎప్పుడు మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అమెరికాలో ఓ వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. కొన్ని నెలల క్రితం ఇంటి వెనుక తవ్వుకాల్లో ఎముకలు కనిపించాయి.
Non-Surgical Treatment For Arthritis: అవును.. మీరు చదివింది నిజమే! ఇంతవరకు మోకాలి లేదా భుజం నొప్పులకు భారీగా కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేసి, లోపల ప్లాస్టిక్ తొడుగులు వేసి రోజుల తరబడి మంచానికి పరిమితం చేసే ప్రక్రియకు ప్రత్యామ్యాయం వెలుగు చూసింది. జపాన్, అమెరికాలలో ఉన్నత వైద్యశ్రేణి ఆమోదం పొందిన జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ ( జిఎఈ) అనే నూతన విధానం రోజురోజుకీ విజయశాతాన్ని పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ విధానం ప్రస్తుతం హైదరాబాద్…