ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ అర్థమైంద అరుణ్ కుమార్ సీజన్ 2 యొక్క ప్రీమియర్‌ను అక్టోబర్ 2024లో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్టు ప్రకటించింది. గతేడాది జూన్ 30వ తేదీన ఆహా ఓటీటీలో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్ ‘అర్థమైందా అరుణ్ కుమార్’ మంచి సక్సెస్ సాధించింది. హర్షిత్ రెడ్డి, 30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ బాగా పాపులర్ అయింది.…