పెద్దపల్లి జిల్లా రామగుండంలోని పారిశ్రామిక వాడలో రోజు రోజుకు హెచ్ ఐవీ బాధితుల సంఖ్య పెరిగిపోతుందని అక్కడి వైద్యులు తెలిపారు. గోదావరిఖని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ కు నెలకు వంద సంఖ్యలో రోగుల వస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇందులో ఎక్కువ యువతతో పాటు.. భార్యా, భర్తలు ఉండడంతో వైద్య సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదువేల మంది హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులు చికిత్స పొందుతున్నారని డాక్టర్లు వెల్లడించారు. Read Also: Garasia Tribe:…