Nag Aswin: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన విమర్శలపై దర్శకుడు నాగ్ అశ్విన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా అశ్విన్ తన X ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ.. ‘ఇక వెనక్కి వెళ్లకూడదు. నార్త్ – సౌత్, బాలీవుడ్ VS టాలీవుడ్ అంటూ ఏం లేదు. యునైటెడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే. అర్షద్ కాస్త మెరుగ్గా మాట్లాడి ఉంటే బాగుండేది. అయినప్పటికీ.,…