Arshad Nadeem Claims Historic Gold Meal: ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో పాకిస్తాన్ స్టార్ అథ్లెట్ అర్షద్ నదీమ్ గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్స్‌లో హర్షద్.. ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. బంగారు పతకం రేసులో ఉన్న అండర్సన్ పీటర్సన్, జులియెస్ యెగో, జాకబ్ వాద్లెచ్, నీరజ్ చోప్రాలను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన…