Iron Dome-Arrow System: ఇజ్రాయిల్‌పై ఇరాన్ వందలాది డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. ఏప్రిల్ 1న డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయిల్ వైమానిక దాడి జరిపి ఇద్దరు ఇరాన్ జనరల్స్‌తో పాటు ఏడుగురు కీలక అధికారులను హతమార్చింది. దీనికి ప్రతిగా ఈ రోజు ఇజ్రాయిల్‌పై ఇరాన్ దాడి చేసింది. అయితే, ఈ దాడిని ఇజ్రాయిల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇజ్రాయిల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వందలాదిగా వస్తున్న డోన్లు, మిస్సైళ్లను ఆకాశంలో అడ్డగించి పేల్చేశాయి. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలో…