సినీ పరిశ్రమ నుంచి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఈ జంట విడిపోవాలనే నిర్ణయానికి సంబంధించి సైరా లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. “పెళ్లయిన చాలా సంవత్సరాల తర్వాత, శ్రీమతి సైరా తన భర్త మిస్టర్ AR రెహమాన్ నుండి విడిపోవాలని కష్టమైన నిర్ణయం తీసుకుంది. వారి రిలేషన్ లో ముఖ్యమైన ఏమోషనల్ ప్రెసర్ తర్వాత…