Salman Khan Sister : ఈ మధ్య కాలంలో సెలబ్రిటీ ఇళ్లలో దొంగతనాలు పెరిగిపోయాయి. ఇంట్లో ఉండే విలువైన బంగారు, వజ్రాభరణాలపై కన్నేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... స్టార్ హీరోలు, హీరోయిన్‌ల ఇళ్లలో చోరీకి పాల్పడుతుంది బయటి వ్యక్తులు కాదు.