వరల్డ్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరో అనగానే ప్రతి ఒక్కరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగెర్’. టెర్మినేటర్, కెనాన్ ది బార్బేరియన్, కమాండో, ప్రిడేటర్, లాస్ట్ యాక్షన్ హీరో లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఆర్నాల్డ్. రాక్ సాలిడ్ ఫిజిక్ తో పర్ఫెక్ట్ యాక్షన్ హీరోలా ఉండే ఆర్నాల్డ్ కి ఇండియాలో కూడా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడంటే సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్…