జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ కలకలం సృష్టించింది. కాశ్మీర్‌లోని అర్ణియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ సంచరించినట్టు ఇండియన్ ఆర్మీ తెలియజేసింది. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న సాయ్ గ్రామానికి సమీపంలో ఈ డ్రోన్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో 200 మీటర్ల భారత్ భూభాగంలోకి డ్రోన్ వచ్చిందని, వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. డ్రోన్ కోసం భద్రతాసిబ్బంది గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గూఢచర్యం లేదా ఆయుధాలను గాని జారవిడిచి ఉండొచ్చని అధికారులు…
జమ్మూకాశ్మీర్‌లో డ్రోన్‌లు కలకలం రేపుతున్నాయి. గత కొన్నిరోజులుగా పాక్ వైపు నుంచి భద్రతా బలగాల కళ్లుగప్పి ఇండియాలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కీలకమైన భద్రతాబలగాల స్ధావరాలు లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో జమ్మూకాశ్మీర్ లో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఇక పాక్ బోర్డర్‌లో సెక్యూరిటీని పెంచారు. Read: అనాధాశ్రమంలో 16 మంది పిల్లలు మాయం… అయినప్పటికి భధ్రతా బలగాల కళ్లుగప్పి ఇండియాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే,…