కాశ్మీర్లో మళ్లీ డ్రోన్ కలకలం…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ డ్రోన్ కలకలం సృష్టించింది. కాశ్మీర్‌లోని అర్ణియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద డ్రోన్ సంచరించినట్టు ఇండియన్ ఆర్మీ తెలియజేసింది. అంతర్జాతీయ సరిహద్దులో ఉన్న సాయ్ గ్రామానికి సమీపంలో ఈ డ్రోన్ వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో 200 మీటర్ల భారత్ భూభాగంలోకి డ్రోన్ వచ్చిందని, వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. డ్రోన్ కోసం భద్రతాసిబ్బంది గాలింపు చర్యలు మొదలుపెట్టారు. గూఢచర్యం లేదా ఆయుధాలను గాని జారవిడిచి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read: ట్రైలర్ : అదరగొట్టేసిన “నారప్ప”
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!