Mali: ఆఫ్రికా దేశమైన మాలిలో బుర్కినాఫసోతో ఉన్న దేశ సరిహద్దుల్లోని డెంబో అనే గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటుండగా.. కొంత మంది దుండగులు ఒక్కసారిగా దాడి చేసి దాదాపు 26 మందిని చంపేసినట్లు అధికారులు తెలిపారు.
మెక్సికోలోని సాయుధ బృందం మంగళవారం రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖలోని 14 మంది ఉద్యోగులను కిడ్నాప్ చేసింది. దక్షిణ మెక్సికన్ రాష్ట్రమైన చియాపాస్‌లో భద్రతా దళాలు అపహరణకు గురైన 14 మంది భద్రతా మంత్రిత్వ శాఖకు చెందిన ఉద్యోగుల కోసం వెతుకుతున్నాయి.