Mali: మాలిలో దారుణం.. దుండగుల కాల్పుల్లో 26 మంది మృతి..
- ఆఫ్రికా దేశమైన మాలిలో దారుణం..
- పొలాల్లో పని చేసుకుంటున్న వారిపై దుండగుల కాల్పులు..
- దాదాపు 26 మంది మృతి చెందినట్లు తెలిపిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mali: ఆఫ్రికా దేశమైన మాలిలో బుర్కినాఫసోతో ఉన్న దేశ సరిహద్దుల్లోని డెంబో అనే గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటుండగా.. కొంత మంది దుండగులు ఒక్కసారిగా దాడి చేసి దాదాపు 26 మందిని చంపేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఏ వర్గమూ బాధ్యత వహించలేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఈలాంటి దాడులు మరీ ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. అయితే, సైన్యం సైతం ఈలాంటి దాడులను నిలువరించలేకపోతోందన్నారు. సాధారణంగా ఇక్కడి గ్రామీణ ప్రజలపై ఉగ్ర సంస్థ అల్ ఖైదాకు అనుబంధంగా పని చేసే జేఎన్‌ఐఎం గ్రూప్ దాడి చేస్తుంది.. ఈ నెలలోనే ఓ వివాహ వేడుకలో 21 మంది సామాన్య ప్రజలను పొట్టన బెట్టుకుందని అధికారులు చెప్పుకొచ్చారు. తాజా దాడి కూడా వారి పనే అఅయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Mystery of Death: సనత్ నగర్లో ముగ్గురు మృతుల మిస్టరీని ఛేదించిన పోలీసులు
Also Read
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
కాగా, మధ్య, ఉత్తర మాలిలో దాదాపు దశాబ్ద కాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఉత్తర ప్రాంతంలోని నగరాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న తీవ్రవాద ముఠాలను ఫ్రెంచ్ సైన్యం సహాయంతో దేశ భద్రతా బలగాలు తరిమికొట్టాయి. వారందరూ ఒక గ్రూపుగా ఏర్పడి గ్రామాలు, సైనికులపై తరచూ దాడులకు దిగుతున్నారు. ఈ ముఠాను అంతం చేసేందుకు సైనికులు కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహింది.
తాజావార్తలు
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
-
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
-
Rahul Gandhi: ‘నా లక్ష్యం 100 ఎఫ్ఐఆర్లు’.. ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుందన్న రాహుల్‌గాంధీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!