Armaan Malik Engagement: బాలీవుడ్లోనే కాదు తెలుగులో కూడా అనేక హిట్ సాంగ్స్ పాడిన ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఎట్టకేలకు అర్మాన్ నిశ్చితార్థం జరిగింది. అర్మాన్ మాలిక్ యూట్యూబర్, వ్లాగర్ ఆష్నా ష్రాఫ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక నిశ్చితార్థం ఫోటోలు షేర్ చేయడం ద్వారా తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇద్దరూ ఒక మాంచి సెలెబ్రిటీ స్టైల్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.అర్మాన్, ఆష్నాల నిశ్చితార్థం ఫొటోలు రిలీజ్…