Home
Arjun Tendulkar
Arjun Tendulkar News
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
Arjun Tendulkar Fan Gesture: ముంబై టీ20 లీగ్ 2026లో యువ ఆల్‌రౌండర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తన ఆటతోనే కాదు.. గొప్ప మనసుతో కూడా అందరి ప్రశంసలు అందుకున్నాడు. మైదానంలో బ్యాట్, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన అర్జున్.. మ్యాచ్ అనంతరం చేసిన ఒక చిన్న పని అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఇందుకు సంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిన్నారి తాకిన బంతి: లీగ్‌లో భాగంగా సోమవారం… -
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
Arjun Tendulkar: ముంబై టీ20 లీగ్‌లో క్రికెట్ దిగ్గజం అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వాంఖడే స్టేడియం వేదికగా బాంద్రా బ్లాస్టర్స్, ARCS అంధేరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బౌలింగ్‌లో చెలరేగిన అర్జున్ టెండూల్కర్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. తన మూడు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.… -
Arjun Tendulkar Wedding: అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో అతిథులు సందడి.. ఫొటోలు వైరల్
ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. -
Arjun Tendulkar-Saaniya: గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుక.. వీడియోలు వైరల్
ముంబైలో గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల మెహందీ, సంగీత్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడాకార ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. -
Arjun Tendulkar Wedding: జామ్‌నగర్‌లో అర్జున్ టెండూల్కర్ ప్రత్యేక వివాహ వేడుకలు.. వీడియో వైరల్
సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్-సానియాల వివాహం మార్చి 5న గ్రాండ్‌గా ముంబైలో జరగనుంది. అయితే పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంటను, సచిన్ టెండూల్కర్ కుటుంబానికి ముఖేష్ అంబానీ కుటుంబం జామ్ నగర్‌కు ఆహ్వానించింది. ఇక్కడ ముందస్తు వేడుకలు నిర్వహించారు. -
Arjun Tendulkar wedding: ప్రధాని మోడీని కలిసిన సచిన్ టెండూల్కర్ కుటుంబం..
Arjun Tendulkar wedding: భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కుటుంబంలో త్వరలో శుభకార్యం జరగనున్న సంగతి తెలిసిందే. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహం సందర్భంగా టెండూల్కర్ కుటుంబం నేడు (మంగళవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. Fake Call Center: అమెరికా పౌరులకు చుక్కలు చూపుతున్న భారతీయ మోసగాళ్లు! అర్జున్, సానియా వివాహానికి గౌరవనీయులైన ప్రధానమంత్రి… -
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ రేర్ ఫీట్.. కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి
భారత దిగ్గజ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్ గా పేరుగాంచిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీ ట్రోఫీలో రేర్ ఫీట్ సాధించాడు. దేశవాళీ టోర్నమెంట్లో అర్జున్ గోవా తరపున ఆడుతున్నాడు. గోవా మహారాష్ట్రతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో, అర్జున్ ఫస్ట్-క్లాస్ క్రికెట్లో తన అర్ధ సెంచరీ వికెట్లను పడగొట్టాడు.2022/23 సీజన్లో గోవా తరఫున అర్జున్ అరంగేట్రం చేశాడు. గోవా తరఫున తన తొలి మ్యాచ్‌లో అర్జున్ రాజస్థాన్‌పై సెంచరీ సాధించాడు. జట్టు తరఫున ఐదు… -
Arjun Tendulkar: 8 ఓవర్లలో 78 పరుగులు.. అర్జున్ టెండూల్కర్‌కు ఐపీఎల్ కూడా కష్టమేనా?
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌కు విజయ్ హజారే ట్రోఫీ 2025–26 కలిసిరాలేదు. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వికెట్ తీయకపోవడంతో.. అర్జున్ ప్రదర్శనపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈరోజు ముంబైతో జరిగిన కీలక మ్యాచ్‌లో గోవా తరఫున ఆడుతున్న అర్జున్ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్జున్ కేవలం 8 ఓవర్లలోనే 78 పరుగులు సమర్పించుకున్నాడు. ముంబైతో మ్యాచ్‌లో గోవా తరఫున దర్శన్ మిసాల్, లలిత్ యాదవ్‌లు… -
IPL 2026: ముంబై ఇండియన్స్ భారీ ట్రేడ్స్.. శార్దూల్ ఠాకూర్, రుదర్‌ఫోర్డ్ ఇన్.. అర్జున్ టెండూల్కర్ అవుట్..!
IPL 2026: IPL 2026 సీజన్ రిటెన్షన్ డెడ్‌లైన్ సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తమ జట్లలో చివరి మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ (MI) ట్రేడ్ మార్కెట్లో తొలి అడుగు వేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో చర్చలు పూర్తిచేసుకున్న ముంబై.. శార్దూల్ ఠాకూర్‌ను తమ జట్టులోకి అధికారికంగా తీసుకుంది. డొమెస్టిక్ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శార్దూల్ ఇప్పుడు ఐపీఎల్ 2026 నుంచి తన… -
Arjun Tendulkar: ఎంగేజ్మెంట్ అనంతరం మొదటి మ్యాచ్.. బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన అర్జున్!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్యూలర్ కుమారుడు అర్జున్ టెండ్యూలర్కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితురాలు సానియా చందోక్‌తో అతడికి నిశ్చితార్థం అయింది. త్వరలోనే అర్జున్, సానియాలు వివాహం చేసుకోనున్నారు. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత తొలి మ్యాచ్‌ను ఆడిన అర్జున్.. అద్భుత బౌలింగ్, బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో ఏకంగా ఐదు వికెట్స్ పడగొట్టిన అర్జున్.. బ్యాటింగ్‌లో 36 రన్స్ బాదాడు. Also Read: Karishma Sharma : రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసిన…
తాజావార్తలు
-
Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి తెచ్చి నరకం చూపించాడు..
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
CM Chandrababu: రెబల్స్ పోటీ చేస్తే చర్యలు తప్పవు.. కూటమి అభ్యర్థులకు సీఎం వార్నింగ్!
-
UP Election Commission: ‘రామ్‌నే యాదవ్ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు
ట్రెండింగ్
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!