నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టର్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ వి�
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కల్యాణ్ రామ్. ఈ మూవీలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించగా.. సీనియర్ నటి విజయశాంతి ముఖ్య పాత్ర పోషించారు.