Baby crosses Arjun Reddy Collections: హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా బేబీ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషించారు. వర్షం ఒక పక్క దుమ్ము రేపుతున్నాదానితో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనం కొనసాగిస్తోంది. మొదటి వారం రోజులలో ఈ సినిమా అద్భుతమైన బుకింగ్స్‌తో సంచలన వసూళ్లు సాధిస్తూ…