బాలీవుడ్ సీనియర్ బ్యూటీ, ఫిట్‌నెస్ ఐకాన్ మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో మరియు బి-టౌన్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, మలైకా ప్రస్తుతం తనకంటే వయసులో చాలా చిన్నవాడైన ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మలైకా అరోరా వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక సెన్సేషనే. మొదట నటుడు అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న మలైకా, ఆ తర్వాత చాలా కాలం పాటు నటుడు అర్జున్ కపూర్తో…
ఇప్పటికే ఇండస్ట్రీలో చై-సామ్, అమీర్ ఖాన్-కిరణ్ రావుల విడాకుల విషయం అందరికీ అందరికీ షాక్ ఇచ్చాయి. తాజాగా మరో స్టార్ కపుల్ మధ్య బ్రేకప్ అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు సంవత్సరాల పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత బాలీవుడ్ ప్రేమ పక్షులు అర్జున్ కపూర్, మలైకా అరోరా విడిపోయారని నిన్న ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా మలైకా తన ఇంటి నుండి బయటకు రాలేదని, అర్జున్,…