Director Shankar Releases Blood and Chocolate audio: లెజెండరీ డైరెక్టర్ శంకర్ సొంతంగా ప్రొడక్షన్స్ ప్రారంభించి ఎస్ పిక్చర్స్ బ్యానర్ పేరుతో ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్ లాంటి సినిమాలు నిర్మించగా అవన్నీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే పంథాలో డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ లో మొదటి సారి సస్పెన్స్ థ్రిల్లర్ గా బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమాను రూపొందించారు. షాపింగ్ మాల్, ఏకవీర లాంటి సెన్సిబుల్ సినిమాలు రూపొందించి, జాతీయ అవార్డు…