పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తూ ఫ్యాన్ బాయ్ సుజిత్ ఒక సినిమా చేస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై ఉన్నంత బజ్, ఈమధ్య కాలంలో అనౌన్స్ చేసిన ఏ సినిమాపై లేదు. అనౌన్స్మెంట్ వీడియో, పవన్ కళ్యాణ్ షూటింగ్ కి వస్తే ఫోటో, షెడ్యూల్ స్టార్ట్ అయితే అప్డేట్, షెడ్యూల్ కంప్లీట్ అయితే అప్డేట్… ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ OG సినిమాపై బజ్ ని జనరేట్…