కోలీవుడ్‌లో ఓ వైపు స్టార్స్ జోడీలు విడిపోతుంటే మరో వైపు సరికొత్త ప్రేమ కథలు బయటకు వస్తున్నాయి. ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందంటూ రూమర్ గట్టిగానే వినిపించింది. ఇద్దరూ ఔనని చెప్పలేదు కాదని అనలేదు. ఇక కోలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో ఒకరైన విశాల్ సోలో లైఫ్‌కు గుడ్ బై చెప్పబోతున్నాడు. నటి సాయి ధన్సికతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చేశాడు విశాల్. Also Read : Film News…