టెక్నాలజీతో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ తో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. ఇదివరకు రోబోలు మానవాళిని ఆశ్చర్యానికి గురిచేయగా ఇప్పుడు ఏఐ రోబోట్ లు మనుషుల కంటే ఏం తక్కువ కాదు అన్న రీతిలో హల్ చల్ చేస్తున్నాయి. ఏఐ రోబోలు మానవుల భావోద్వేగాలను, భావాలను అర్థం చేసుకోగలవు. కొంత కాలం క్రితం ఏఐ యాంకర్స్ ను సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ఏఐ రోబోట్ గర్ల్ ఫ్రెండ్ అందుబాటులోకి వచ్చింది. ఇటీవల, లాస్ వెగాస్‌లో…