Vinod Varma’s character from ‘Ari’ has been unveiled: పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ‘అరి’ అనే సినిమా తెరకెక్కింది. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ‘అరి’ సినిమా…
Remake demand for Ari Movie: తెలుగు దర్శకులు మన పురాణాలు, ఇతిహాసాల కథలు వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న మన డైరెక్టర్లు ఇప్పటికే పలు సినిమాలతో హిట్లు కొడుతున్నారు. ఇక అలాంటి సినిమాలకి టాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమా పెద్ద సౌండ్ చేయడానికి రెడీ అవుతోంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ సినిమా…