రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ‘ఆనంద్ దేవరకొండ’. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘బేబీ’. సాయి రాజేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ‘ఓ రెండు మేఘలిలా’ అనే సాంగ్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ‘బేబీ’ టీజర్ కూడా ఇటివలే రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్…