Health Benefits Cloves: సుగంధద్రవ్యాల్లో లవంగాలు ఒకటి. మసాలా, మాంసాహార వంటకాల్లో వీటిని తప్పనిసరిగా వాడతారు. కమ్మని వాసననీ, రుచినీ అందించే ఈ లవంగాల వల్ల ఆరోగ్యానికెంతో మేలు. * లవంగాలను ప్రతిరోజూ కూరల్లో వాడటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మేలు చేసే ఎంజైములు జీర్ణాశయంలో విడుదలవుతాయి. వికారం, వాంతుల వంటివి తగ్గుతాయి. కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు లవంగాలను వేడి పెనం మీద కాసేపు ఉంచి, పొడి చేసి తేనెలో కలిపి తీసుకోవాలి. దీనివల్ల…